చూస్తున్నారు కదా తనను మోసం చేసిన వ్యక్తి గురించి ఫోటోతో సహా హోర్డింగ్ పెట్టి తన బాధను రక్షించడమే కాకుండా పోలీస్ కేసు కంటే కూడా ఇలాంటి వ్యక్తులు చేసిన మోసానికి తగిన గుణపాఠం అంటూ ఇలా చేశానని దాదాపుగా కోటి రూపాయలు ఇవ్వాల్సి ఉండగా నకిలీ చెక్కులు ఇచ్చి మోసం చేశాడని అందుకే ఇలా పబ్లిక్ ప్లేస్ లో హోల్డింగ్ పెట్టానని సదరు బాధితులు చెప్పుకొస్తున్నాడు పోలీస్ కేసు పెట్టిన సివిల్ కేసు అంటూ సంవత్సరాల తరబడి సమయం వేస్ట్ అవుతుంది తనలా ఎవరూ మోసపోకూడదని ఇలా చేశారని బాధితులు చెప్పకు వస్తున్నాడు ఒకవైపున లీగల్ గా ఫైట్ చేస్తూనే తప్పు చేసిన వ్యక్తి సమాజంలో చేసిన తప్పును తెలుసుకొని సిగ్గుపడేలా చేయాలని ఈ ప్రయత్నం చేశారని తప్పు చేసిన వాడు చనిపోయినా మరొకరు ఇలా మిసపోకూడదు అని మరొకరిని ఇలా మోసం చేయకుండా ఉండాలనే ఉద్దేశం తోటి ఈ రకమైన హోల్డింగ్ ఏర్పాటు చేశారని తెలిపారు
తనను మోసం చేసిన వ్యక్తి హార్డింగ్ పెట్టీ తన భాదను వ్యక్తం చేసిన ఫోటో వైరల్
RELATED ARTICLES