అతను చీటర్ కబ్జాలు అతను ప్రొఫెషన్ తీయగా మాట్లాడుతూ అడ్డదిడ్డమైన పనులు చేసి ఎన్నో కేసులు వేయించుకున్న ఘనుడు తొందర డబ్బులు ఉన్నాయి డబ్బులతో ఏమైనా చేయగలరని అహంకారం. రియల్ ఎస్టేట్ పట్టిన చీడపురుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటాడు డబ్బులు తీసుకుని ఇవ్వాల్సిన కట్టడం ఇవ్వకుండా పారిపోతాడు కేసులైన పట్టించుకోడు ఇలా కోట్లాది రూపాయల డబ్బులు వసూలు చేసి పారిపోతాడు..అడ్డదిడ్డంగా సంపాదించాడు తనపై పెట్టిన కేసులను కూడా సిస్టముకు వ్యతిరేకంగా ఇల్లీగల్ వేలో కొట్టేయించుకున్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే అతని వ్యవహారం ఒకటి రెండు కాదు వందల కొద్ది ఉన్నాయి తన అహంకారమే ఎప్పటికైనా కాటేస్తుందని కించి ఆలోచన లేకుండా అడ్డంగా మాట్లాడుతున్నాడు తన దగ్గర పని చేసిన ఓ మహిళ ఉద్యోగికి శాలరీ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడు రోజులకు కొద్ది తిప్పుకున్నాడు చివరికి ఏం చేయలేక ఆ మహిళ ఉమెన్ కమిషన్ ఆశ్రయించింది సదరు వ్యక్తికి నోటీసులు జారీ చేసి వివరణ అడిగింది సదరు వ్యక్తి అడ్వకేట్ ద్వారా మీరు ఎవరు నడవడానికి మీకే సంబంధం ఉంది అంటూ రిప్లై పంపించాడు అడ్వకేట్ ద్వారా ఈ విషయాన్ని చూసిన ఉమెన్ కమిషన్ సీరియస్ అయింది ఒక మహిళను అసభ్యంగా తిట్టడమే కాకుండా అసభ్యంగా మాట్లాడడమే కాకుండా శాలరీ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి మహిళా కమిషన్ నోటీసులు పంపిస్తే మీరెవరు నాకు నోటీసులు పంపించడానికి అడగటం మహిళా కమిషనర్ సీరియస్ అయి సిటీ పోలీస్ కమిషనర్ ద్వారా అతన్ని పిలిపించి విచారించేందుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం ఇంత జరిగినా నన్నెవరూ ఏం చేయలేడు కమిషన్ కూడా నన్ను అడగడానికి ఎవరు ఆమె అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న వ్యక్తి లీలలు చాలా ఉన్నాయి కోబ్రా న్యూస్ లో చాలాసార్లు ప్రస్తావించాం కూడా ఇప్పుడు ఉమెన్ కమిషన్ విషయంలో సదరు వ్యక్తి మాట్లాడిన తీరు ఉమెన్స్ కమిషన్ ప్రశ్నించిన వ్యవహారం కచ్చితంగా మన సిస్టం నే ప్రశ్నించినట్టు ఉంది డబ్బులు ఉన్నాయి కదా అని ఇష్టం రాజ్యాంగ వ్యవహరించడం తన వెనుక పొలిటికల్ పవర్ ఉందంటున్నా సపోర్ట్ చేస్తున్న సదరు పొలిటికల్ వ్యక్తులు కూడా ఆలోచించాలి. సదర్ కంత్రి చేస్తున్న వ్యవహారం ఉమెన్ కమిషన్ ఏ ప్రశ్నించిన వ్యవహారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరకు వెళ్తే ఖచ్చితంగా వదలరు ఇలాంటి వ్యక్తులను ఉమెన్ కమిషనర్ ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిందే ఆ మహిళకి న్యాయం జరగాల్సిందే త్వరలో సిటీ పోలీస్ కమిషనర్ ద్వారా పిలిపించినా కూడా వస్తాడో రాడో సిటీ పోలీస్ కమిషనర్ ఆనంద్ గారు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కచ్చితంగా ఉమెన్ కమిషన్ ఆదేశాల మేరకు అతనిపై చర్యలు తీసుకుని అవకాశముంది ఉగాది తరువాత జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూద్దాం
డబ్బులు ఉన్నాయన్న అహంకారంతో ఉమెన్ కమిషన్ నే ప్రశ్నించాడు.. మహిళకు శాలరీ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి మరి అడ్డంగా మాట్లాడుతున్న కంత్రి గాడి పై ఉమెన్ కమిషన్ సీరియస్ త్వరలో అరెస్టు అయ్యే అవకాశం
RELATED ARTICLES