శివ రుద్ర స్వామి కరెక్ట్ గా మాట్లాడుతున్నారు.. అఘోరా అమ్మ అలియాస్ శ్రీనివాస్ అతనికి అఘోర అని చెప్పుకునే అర్హత లేదు..ఆ తత్వం తీసుకున్న వాళ్ళ నియమ నిబంధనలు లేకుంటే అలా చెప్పుకునే హక్కు లేదు అని.. ఆది తనకు తాను అఘోరా అని చెప్పుకుంటే సరిపోదు..ఇప్పుడు వర్షిణి విషయంలోశివ రుద్ర స్వామి..శివ కాశీలో అఘోర దీక్ష పెద్దలకు చెప్పి డిక్లేర్ చేసే అవకాశం ఉంది..ఏదైనా దీక్ష తీసుకోవాలి అన్న సనాతన ధర్మం లో పెద్దలు నిర్ణయిస్తారు జీవితాన్ని త్యాగం చేసి దైవానికి అంకితమైన తపస్సపన్నులు వాళ్ళు ఇలా ఎవరో అమ్మాయి ఇష్టం పడింది అనగానే అమ్మాయి కోసం పబ్లిక్ గా న్యూసెన్స్ చేస్తూ తాను అఘోరా అని చెప్పుకుంటె ఇప్పుడు జరుగుతున్న విషయాన్ని శివ రుద్ర స్వామి అఘోర పెద్దలకు చెబితే కచ్చితంగా అఘోర గా ఉండే అర్హత శ్రీనివాస్ కు లేదు అని చాలా స్పష్టంగా బిగ్ టివి డిబేట్ లో చెప్పారు..శివ రుద్ర స్వామి చెప్పిన దాన్ని బట్టి జరిగితున్న విషయాన్ని బట్టి శ్రీనివాస్ అఘోరా అని చెప్పుకోడానికి ఆయా పెద్దలు ఒప్పుకోక పోవచ్చు ఆ అమ్మాయితో కలసి ఉండటం అతని ఇష్టం కానీ అఘోర అని చెప్పుకోవడం వల్ల అహోరా తత్వ్వం కు చెడ్డ పేరు తెస్తే ఊరుకునేది లేదు అన్న ఆయన మాటల్లో వాస్తవం ఉంది శివ రుద్ర స్వామి మాత్రం శ్రీనివాస్ అనే పిలిస్తున్నారు యాంకర్ అశోక్ అడిగిన మీరు పిలుస్తున్నారు కానీ అది అఘోర అని పిలవలో లేదు కాశీలో ఉన్న పెద్దలు నిర్ణ ఇస్తారు అన్నారు.. శ్రీనివాస్ అలియాస్ అఘోరా శివ రుద్ర స్వామి గారిని నాన్నా అంటూనే ఎవ్వరూ ఏమనుకున్నా ఫరక్ పడదు అన్న మాట పై శివ రుద్ర స్వామి చాలా సిరియస్ గా రియాక్ట్ అయ్యారు..అన్ని త్వరలో తేలుతాయి అని అసహనం గా మాట్లాడారు..ఈ ఎపిసోడ్ లో శివ రుద్ర చాలా ఓపికగా జరగబోయే పరిణామాలు వివరించిన అఘోర అమ్మ అలియాస్ శ్రీనివాస్ శివ రుద్ర స్వామి గారితో నిర్లక్ష్యం గా మాట్లాడారు.అఘోర అమ్మ అలియాస్ శ్రీనివాస్ కు అఘోరాలు వెలివేసి అవకాశం ఉంది..అఘోర తత్వం కు.మచ్చ తెచ్చేలా అఘోర అమ్మ అలియాస్ శ్రీనివాస్ పై సిరియస్ అయ్యే అవకాశం ఉంది
