అరెస్ట్ చేసిన పోలీసులపై కిడ్నాప్ కేసు..
చీటింగ్ కేసులో నిందితుడు
జస్బిందర్ సింగ్(28)ను
కోల్ కతాలో అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు.
తమకు సమాచారం ఇవ్వకుండా పోలీసులు అరెస్ట్ చేయడంతో కిడ్నాప్ కేసు నమోదు చేసిన కోల్ కతా పోలీసులు.
చీటింగ్ చేసి కోల్ కతా పారిపోయిన నిందితుడు జస్బిందర్ సింగ్..
స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేసి తీసుకువచ్చిన గోల్కొండ పోలీసులు.
దీంతో కిడ్నాప్ కేసు నమోదు చేసిన కోల్ కతా పోలీసులు
తెలంగాణ పోలీస్ లపై కలకత్తా లో కిడ్నాప్ కేసు.. చీటర్ స్కెచ్
RELATED ARTICLES