spot_img
Friday, June 6, 2025
spot_img

బెడ్‌రూమ్ సీక్రెట్ రివీల్ చేసిన తెలుగు హీరో భార్య

టాలీవుడ్ దంపతుల్లో హీరో వరుణ్ సందేశ్, వితికా షేర్ కూడా ఒకరు. ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.వరుణ్ సందేశ్, వితికా షేరు నటించిన సినిమా “పడ్డానండి ప్రేమలో మరి”. ఇది 2015లో విడుదలయింది. ఈ సినిమా వీరిద్దరికీ తొలి సినిమా కాగా, ఈ సినిమా ద్వారానే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత తమ ప్రేమను వివాహంగా మల్చుకున్నారు.హ్యాపీ డేస్ సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్న వరుణ్ సందేశ్ , ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయాడు.కానీ అతని భార్య వితికా మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అన్ని విషయాలను తెలియజేస్తూ ఉంటుంది. ఇక ఈ జంట తెలుగు బిగ్‌బాస్ షోలో కూడా సందడి చేశారు.వితికా షేరు తాజాగా తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ముఖ్యంగా తన బెడ్‌రూమ్ విషయాలను అభిమానులకు షేర్ చేశారామె. చాలా కాలంగా బెడ్‌రూమ్ విషయాలు చెప్పాలనుకున్నానని, ఇప్పుడే సమయం కుదిరిందని తెలిపింది. వారి బెడ్‌రూమ్ వారికి చాలా ప్రత్యేకమైనదని పేర్కొంది. బెడ్‌రూమ్‌ను ఎలా రీమోడల్ చేయాలనే దానిపై భర్త వరుణ్ సందేష్ సలహాలు కూడా తీసుకున్నానని చెప్పింది. వరుణ్ స్నేహితులతో గోవా వెళ్లడంతో, ఇది సరైన సమయమని భావించి వీడియో చేస్తున్నట్లు తెలిపింది.టాలీవుడ్ దంపతుల్లో హీరో వరుణ్ సందేశ్, వితికా షేర్ కూడా ఒకరు. ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.వరుణ్ సందేశ్, వితికా షేరు నటించిన సినిమా “పడ్డానండి ప్రేమలో మరి”. ఇది 2015లో విడుదలయింది. ఈ సినిమా వీరిద్దరికీ తొలి సినిమా కాగా, ఈ సినిమా ద్వారానే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత తమ ప్రేమను వివాహంగా మల్చుకున్నారు.హ్యాపీ డేస్ సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్న వరుణ్ సందేశ్ , ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయాడు.కానీ అతని భార్య వితికా మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అన్ని విషయాలను తెలియజేస్తూ ఉంటుంది. ఇక ఈ జంట తెలుగు బిగ్‌బాస్ షోలో కూడా సందడి చేశారు.


వితికా షేరు తాజాగా తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ముఖ్యంగా తన బెడ్‌రూమ్ విషయాలను అభిమానులకు షేర్ చేశారామె. చాలా కాలంగా బెడ్‌రూమ్ విషయాలు చెప్పాలనుకున్నానని, ఇప్పుడే సమయం కుదిరిందని తెలిపింది. వారి బెడ్‌రూమ్ వారికి చాలా ప్రత్యేకమైనదని పేర్కొంది. బెడ్‌రూమ్‌ను ఎలా రీమోడల్ చేయాలనే దానిపై భర్త వరుణ్ సందేష్ సలహాలు కూడా తీసుకున్నానని చెప్పింది. వరుణ్ స్నేహితులతో గోవా వెళ్లడంతో, ఇది సరైన సమయమని భావించి వీడియో చేస్తున్నట్లు తెలిపింది.ఇంతకుముందు లివింగ్ రూమ్, పూజ రూమ్, బుక్ కార్నర్ చూపించానని, ఇప్పుడు బెడ్‌రూమ్ చూపిస్తున్నానని చెప్పింది. పెళ్లయ్యాక తను అడుగుపెట్టిన ఇల్లు ఇదేనని తెలిపింది.
ప్రస్తుతం బెడ్‌రూమ్‌ను రీమోడలింగ్ చేస్తున్నానని వెల్లడించింది. రీమోడలింగ్‌కు కావలసిన వస్తువుల కోసం తనే స్వయంగా షాపింగ్ చేస్తోంది. భర్తకు చెట్లంటే ఇష్టమని, అందుకే మొక్కలు కొనడానికి వెళ్లింది. భార్యాభర్తలిద్దరికీ ఇష్టమైన, ప్రత్యేకమైన వస్తువులను స్వయంగా కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది. వితికా షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular