Trai ఎన్ని నిబంధనలు పెట్టిన థర్డ్ పార్టీ చేస్తున్న అరాచకం ఆయా కంపెనీలకు కష్టాలు తెస్తున్నారు..బిల్ డేట్ అయ్యాక 90 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది అయిన నెట్వర్క్ డిస్కనెక్ట్ చేసి ఉపయోగించనీ దానికి బిల్ వేసి మళ్ళీ +91 91606 02199 ఫోన్ చేసి కష్టమర్ కేర్ లో వ్యక్తి ఇష్టం వచ్చినట్టు మాటల అని బిల్లు కట్టి మాట్లాడు కట్టడం చేతక మళ్ళీ మాట్లాడుతున్నావ్ అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి న వ్యక్తి పై ఇప్పటికే కేస్ నమోదు అయింది కోర్ట్ లు కూడా కష్టమర్ లతో జాగ్రత్తగా మాట్లాడమని చెప్పిన కొందరు ఓవర్ యాక్షన్ వల్ల కంపెనీ కు చెడ్డ పేరు వస్తుంది కష్టమర్ తో ఎలా మాట్లాడుతున్నాడో మీరే వినండి
వీన్నారు గా ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు ..ఈ విషయం పై కోర్ట్ లో కూడా పిటిషన్ దాఖలు చేస్తున్నారు సంచారం..ఇలా అందరి తో బిహేవ్ చేస్తున్న వ్యక్తి వివరాలు త్వరలో కోబ్రా న్యూస్ లో ఇస్తాం … Voda phone నెట్వర్క్ సరిగ్గా ఉండదు ఉన్న కనెక్షన్స్ పోవడానికి 3ed పార్టీ కాల్ సెంటర్ లో పనిచేసే ఇలాంటి వారి వల్ల కంపెనీ పేరు బజారున పడుతుంది..ఈ కంపెనీ YSR CP పార్టీ కు చెందిన వ్యక్తి అని సమాచారం