Al Hind ittehadul misilena..AHIM పేరుతో సౌదీ అరేబియా నుండి వచ్చిన ఆదేశాలమేరకు ఐసిస్ సహకారం తో
సిరాజ్ ,సమీర్ ఇద్దరి నీ అపాయింట్ చేసి భారీ పేలుళ్ళ కు స్కెచ్ వేశారు..విజయనగరం సిరాజ్ బ్లాస్ట్ అయిటీమ్ లు దొరికాయి… సమీర్ హైదరాబాద్ బోయగూడ లో అరెస్ట్ చేసి పీటీ వారెంతో తీసుకొని వెళ్ళారు సమీర్ దగ్గర ఏం దొరకలేదు..ఆంధ్రా అండ్ తెలంగాణ పోలీస్ ల జాయింట్ ఆపరేషన్ లో టెర్రరిస్ట్ మాడ్యూల్ బ్రేక్ చేసిన కౌంటర్ ఇంటలిజెన్స్ పోలీసులు..
బ్రేకింగ్: విజయనగరం పోలీసులకు వచ్చిన సమాచారంతో నగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ (29 సం.లు) అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సిరాజ్ ఉర్ రెహ్మాన్ ఇచ్చిన సమాచారంతో ఒక ఇంటిలో తనిఖీలు నిర్వహించగా అతని వద్ద పేలుళ్లకు వినియోగించే అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ లభించింది.
విచారణలో రెహ్మాన్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ కు చెందిన మరో వ్యక్తి సయ్యద్ సమీర్ (28 సం.లు) కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇరువురిని కోర్టులో హాజరుపర్చనున్నట్లుగా తెలిపారు.