నిన్న రాత్రి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో గందరగోళం*
ఇండిగో ఫ్లైట్ లలో సాంకేతిక లోపం..
ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వెళ్లవలసిన ఫ్లైట్లో తీవ్ర అంతరాయం..
దాదాపు 1000 మంది ప్రయాణికులు నిన్న రాత్రి నుంచి ఎయిర్ పోర్ట్ లో నిరీక్షణ..
సమాధానం చెప్పలేని స్థితిలో ఇండిగో ఉద్యోగులు.
తెల్లవారుజామున రెండు గంటలకు బెంగుళూరు వెళ్లవలసిన ఫ్లైట్ రన్ వే పై రెండు గంటలు నిలిపివేత, ప్రయాణికుల ఆందోళనతో కిందకు దింపివేసి ఎయిర్ పోర్టులో లో నిరీక్షణ, ఇంకా ఎయిర్ పోర్టులో నే నిరీక్షిస్తున్న ప్రయాణికులు..
విదేశాలకు వెళ్లవలసిన ప్రయాణికులు (కనెక్టింగ్ ఫ్లైట్ మిస్), వీసా ఇంటర్వ్యూల కోసం వివిధ రాష్ట్రాలకు వెళ్లవలసిన వారు ఇండిగో ఉద్యోగులతో గొడవ, వారికి సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతున్న ఇండిగో సిబ్బంది.
నిన్న రాత్రి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో గందరగోళంఇండిగో ఫ్లైట్ లలో సాంకేతిక లోపం..
RELATED ARTICLES




