spot_img
Thursday, February 5, 2026
spot_img

నకిలీ వ్యక్తులు ఇంటర్వ్యూ చేసి అడ్డంగా డబ్బులు సంపాదిస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై కోబ్రా న్యూస్ Exclusive News

పెయిడ్ ఇంటర్వ్యూల పేరుతో అడ్డగోలుగా ఇంటర్వ్యూలు చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్ వారు చెప్పే నిజమా కాదా వారు నిజమైన డాక్టర్ సవునా కాదా వాళ్ళు చెప్పిన దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది ఇవన్నీ పట్టించుకోకుండా లక్ష రూపాయలు ఇస్తే ఇంటర్వ్యూ చేస్తాం ఎంత ఇస్తారు అని మాత్రమే అడిగి ఎంతో కొంత ఫైనల్ చేసి ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి కమిషన్ ఇస్తూ అడ్డగోలుగా వీడియోలు అప్లోడ్ చేస్తూ కొన్ని నిజమైనవి మరికొన్ని అడ్డదారిలో వ్యూస్ తెప్పించుకుంటూ అడ్డంగా సంపాదించేస్తున్నారు ఒక పెద్ద యూట్యూబ్ ఛానల్ కదా వ్యూస్ బాగా వస్తున్నాయి కదా ఎక్కుముందు చూస్తున్నారు నిజమే ఉంటుందని అడ్డంగా మోసపోతున్నారు డిజిటల్ మీడియాలో ఎలాంటి నిఘా లేకపోవడం ఎవరు పట్టించుకోకపోవడం వాళ్ళు చెప్పిందే వేదం కావడంతో డబ్బులు తీసుకుని అడ్డంగా ఇంటర్వ్యూలు చేస్తూ అబద్ధాలు నిజమే  అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్స్ నిజానికి అబద్దానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజలను అప్రమత్తం చేయాల్సిన మీడియా ఇప్పుడు డిజిటల్ మీడియా రూపంలో కొందరు మాత్రమే ఈ రకమైన దందాక పాల్పడుతున్నారు నిజానిర్భయంగా చెబుతూ అవసరమైతే దాడులు కూడా ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్న డిజిటల్ మీడియా చానల్స్ కూడా ఉన్నాయి కానీ సో కాల్డ్ పెద్ద చానల్స్ అని చెప్పుకునే కొంతమంది చేస్తున్న పెయిడ్ ఇంటర్వ్యూలు వల్ల ప్రజలు చాలా మోసపోతున్నారు దీనిపై కోబ్రా న్యూస్ దృష్టి పెట్టింది ఆయా ఇంటర్వ్యూలు అనలైజ్ చేసింది ఆ ఇంటర్వ్యూలు చేస్తున్న వ్యక్తి ఎవరైనా గానీ ఇంటర్వ్యూలో పాల్గొన్న వ్యక్తి తోపు తురుంకానంటూ సదరు జర్నలిస్ట్ చెప్పడం అది ఉన్నది ఉన్నట్టుగా టెలికాస్ట్ చేయడం ఆ యూట్యూబ్ ఛానల్ పెద్దది కాబట్టి ఎక్కువ మంది చూస్తారు కాబట్టి అదే నిజమైన ప్రజలు నమ్మి మోసపోతున్నారు అలా మోసపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి అని మా దృష్టికి వచ్చింది ఇలాంటి యూట్యూబ్ ఛానల్ చేస్తున్న ఇంటర్వ్యూల పై నిఘా పెట్టి ఎవరెవరి దగ్గర ఎంత వసూలు చేశారు అతను సరైన వ్యక్తా కాదా ఇంటర్వ్యూ చేయదగ్గ వ్యక్త కాదా అని కూడా చూడకుండా ఇక్కడ డబ్బులకు మాత్రమే ప్రాధాన్యతిస్తూ అడ్డంగా దోచేస్తూ   పోస్ట్ చేసేస్తున్నారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇలా పోస్ట్ చేసిన కొన్ని వీడియోస్ లో మాకు కొంతమంది నకిలీ డాక్టర్స్ నకిలీ గాళ్లు తమ ప్రచారానికి డిజిటల్ మీడియా ను అడ్డాగా వాడుకుంటూ ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టు కలరింగ్ ఇస్తూ ప్రజలను దోచుకుంటున్న విషయంపై కోబ్రా న్యూస్ దృష్టి పెట్టింది ఇప్పుడు ఈ పోస్ట్ ఒక హెచ్చరిక మాత్రమే త్వరలో నిజాన్ని నిర్భయంగా ఉన్నది ఉన్నట్టుగా అతను ఎవరు అతను ఏంటి ఏం చేస్తాడు ఇతని ఎలా పబ్లిక్  ను మోసం చేయగలిగారు అంటూ పూర్తి వివరాలను కూడా మీ కోబ్రా న్యూస్ లో పోస్ట్ చేస్తాను.. సాటిలైట్ వీడియోలో వస్తున్నవి అన్ని  వాస్తవాలు అని కాదు అలానే సాటిలైట్ వచ్చినై కూడా కాదు కానీ డిజిటల్ మీడియా అనేది ఎక్కువ మందికి షేర్లు అవ్వడం ఎక్కువ మంది చూడటం అదే నిజమైన నమ్మడం.. సో ప్రమాదం చాలా పొంచి ఉంది అవసరమైతే ఇలాంటి విషయాలకు కొన్ని సేకరించి కోర్ట్ దృష్టి కి తీసుకువచ్చి యాక్షన్ తీసుకునిలా చేయడానికి కోబ్రా న్యూస్ టీం సిద్ధంగా ఉంది త్వరలో ఈ యూట్యూబర్స్ చేస్తున్న ఇంటర్వ్యూలో నిజానిజాలపై పూర్తి వివరాలు అందిస్తాం దీనిపై కోబ్రా న్యూస్ టీం వర్కౌట్ చేస్తుంది ఇప్పటికైనా ఫేక్ ఇంత విలుమాని జెన్యూన్ గా ప్రజలకు వాస్తవాన్ని అందించే ప్రయత్నం చేయాలని కోరుకుంటా

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular