spot_img
Wednesday, September 16, 2026
spot_img

ఐదు పబ్బుల్లో దాడులు.. 37 డ్రగ్ డిటెక్షన్ కిడ్స్ తో టెస్టింగ్ టెస్టులు •నలుగురికి డ్రగ్స్ పాజిటివ్

ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీ బీ కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం అర్ధరాత్రి వరకు ఐదు పబ్బుల్లో నిర్వహించిన తనిఖీల్లో నలుగురు డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ వచ్చింది.

• ఐదు పబ్బుల్లో నిర్వహించిన తనిఖీల్లో 33 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్స్ తో శాంపిల్స్ లో చేయగా నలుగురికి పాజిటివ్ వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు.

• శేర్లింగంపల్లి నాలెడ్జ్ సిటీలోని m/s quorum club లో ఏడుగురిపై డ్రగ్ డిటెక్షన్ కిడ్స్ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది.

• జూబ్లీహిల్స్ లోని m/s బేబీలోన్ లో 12 మందికి డ్రగ్ డిటెక్షన్ కిడ్స్ తో పరీక్షలు నిర్వహించగా ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది.

• పాజిటివ్ వచ్చిన వారిలో వరంగల్ కు చెందిన చిన్న నిగేష్, శ్రీకాకుళం కి చెందిన నార్త్ రవికుమార్, మూసాపేటకు చెందిన టీవీఎస్ కేశవరావు, చార్మినార్ కు చెందిన అబ్దుల్ రహీమ్ లకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది.
ఈ తనిఖీల్లో జాయింట్ కమిషనర్ ఖురేషి, హైదరాబాద్ రంగారెడ్డి అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్, అనిల్ కుమార్ రెడ్డిలతో పాటు టీజీ న్యాప్పోలీసులు, ఎక్సైజ్ ఎక్సైజ్ పోలీసులు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular