spot_img
Wednesday, September 16, 2026
spot_img

‘చెరువు’ కనిపెట్టాలని పోలీసులకు ఫిర్యాదు

తుమ్మల చెరువు జాడ కనిపెట్టాలని RR(D) పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. మహేశ్వరం(మ) తుక్కుగూడలో 8 ఎకరాల్లో తుమ్మల చెరువు ఉండాలని, కబ్జా చేసి వెంచర్లు వేశారని గ్రామస్థులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కబ్జాతో వర్షాకాలంలో పొలంలోని పంటలు మునుగుతున్నాయని పేర్కొన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల చుట్టూ తిరిగి తీవ్రంగా విసిగిపోయామని, పోలీసులైనా చెరువు ఆచూకీ వెతికిపెట్టాలని వారు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular