spot_img
Monday, June 22, 2026
spot_img

“నేను దారుణంగా మోసపోయాను”.. సింగర్ సునీత సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!!

సింగర్ సునీత అంటే చాలా చాలా బాగుంటుంది . అలా పిలవడమే ఆమెకి ఇష్టం. అందానికి అందం చక్కగా మాట్లాడుతుంది. ఆమె పాట పాడితేనే కాదు మాట్లాడుతున్న సరే మనసుకు చాలా హాయిగా ఉంటుంది .అంతటి మంచు మనస్సు కలిగిన సునీత చిన్నతనంలోనే ఎన్ని కష్టాలు పడిందో మనకు తెలిసిందే. అయితే రీసెంట్గా రెండో పెళ్లి చేసుకుంది. ఆమె రెండో పెళ్లి చేసుకోవడానికి కూడా చాలామంది తప్పుపడుతూ వల్గర్ గా చీప్ కామెంట్స్ చేశారు. అలాంటి వాళ్ల గురించి ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఘాటుగా బదులిస్తూ వచ్చిన సునీత రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. తన లైఫ్ లో ఎమోషనల్ జర్నీ పై తాను పడిన బాధలపై ఓపెన్ అయింది .

“నేను చాలా విషయాల్లో మోసపోయాను. చిన్న వయసులోనే పెళ్లి – కొడుకు – కూతురు .. నాన్న వ్యాపారం చేసే మోసపోవడం.. ఇల్లు కూడా పోవడం ఫైనాన్షియల్ గా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం .. ఇలాంటివి చిన్నతనంలోనే జరిగిపోయాయి.. ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఎప్పుడూ అనుకునేదాన్ని .. అయితే నా చుట్టూ ఉండే వాళ్ళు ఎప్పటికప్పుడు నన్ను మోసం చేస్తూనే వచ్చారు. అది తెలిసి ఆశ్చర్యపోయేదాన్ని .. అప్పుడు నవ్వేసే దాన్ని.. అందరూ దాన్ని ఫేక్ స్మైల్ అనుకుంటారు”.”నాకు సంబంధించినది ఏదైనా విషయం చెప్పడం లేదా.. ఇష్టం లేకపోతే అలా నవ్వి వదిలేస్తా.. దాన్ని ఫేక్ స్మెల్ అనుకుంటారు కొందరు. అనుకున్న వాళ్ళని నేను ఏమీ చేయలేను .. 28 ఏళ్ల కెరియర్ లో 5 వేలకు పైగా షోలు చేశాను ..నాది హస్కీ వాయిస్ అంటూ ఉంటారు.. పదాలు గొంతులో మింగేస్తుందని మరికొందరికి విమర్శలు చేస్తూ ఉంటారు.. వ్యక్తిగత విషయాల గురించి స్టూడియోలో మాట్లాడడం అస్సలు మంచి పద్ధతి కాదు .. నేను చాలా సెన్సిటివ్ .. నా గురించి ఏదైనా తప్పు మాట వింటే ఏద్చేస్తాను.. నేను నా జీవితంలో తీసుకున్న మంచి నిర్ణయం ఏదైనా ఉంది అంటే అది రెండో పెళ్లి చేసుకోవడమే ” అంటూ సింగర్ సునీత సెన్సేషనల్ కామెంట్స్ చేసింది . ప్రెసెంట్ ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular