spot_img
Sunday, September 13, 2026
spot_img

పెళ్లి కాకుండా ఓయో రూమ్ కి వెళ్తే జరిగేది ఇదే.. పోలీసులకు దొరికితే బ్రోతల్ కేసులే కొత్త జడ్జ్ మెంట్

ఈ మధ్య కాలంలో ఓయో తన బిజినెస్ ను బాగా పెంచుకుంటుంది. ఇది ఒకప్పుడు ఎవరికీ తెలియదు.. కానీ ఇప్పుడు ఇది ఒక అమ్మాయి, ఒక అబ్బాయి సరదాగా మాట్లాడుకునే ఒక మాట లాగా అయిపొయింది.

అతి తక్కువ ధర అని చెప్పి.. దాన్ని జనాల్లోకి తీసుకెళ్లి.. జనాలకు బాగా అలవాటు చేసారు. దీని వల్ల జంటలు ఓయో రూమ్ లకు వెళ్లడం ఎక్కువైంది. అయితే, పెళ్లి కాకుండా ఓయో రూమ్ కి వెళ్లవచ్చా అనే సందేహం చాలా మందికి ఉంది. దీనికి అడ్వకేట్ లు ఏమని చెబుతున్నారంటే..

పెళ్లి కాకుండా ఓయో రూమ్ కి వెళ్తే..

ఇద్దరి వ్యక్తుల మధ్య ఎలాంటి బిజినెస్ కానీ డబ్బు బదిలీలు కానీ జరగకుండా ఉంటే వారు వెళ్లొచ్చని అంటున్నారు. వారి మధ్య డబ్బు ట్రాన్సాక్షన్ జరిగితే ఖచ్చితంగా దాన్ని వ్యభిచారం అంటారు. ఎవరైనా బుక్ చేసుకుని ఓయో రూమ్ కి వెళ్తే ..వాళ్లు పోలీసులకు దొరికితే అది వ్యభిచారం కింద కేసు నమోదు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఓయో రూమ్ లలో కూడా జరుగుతుంది. దీనిపై సుప్రీం కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. వ్యభిచారం స్వచ్ఛదంగా చేస్తే నేరం కాదు.. అది బిజినెస్ లా చేస్తే నేరమే అవుతుందని చెప్పింది

ఓయో రూమ్ లలో హిడెన్ కెమెరాస్ ఫిక్స్ చేస్తారట. కాకపోతే అవి బయటకు కనిపించవు. ఈ కెమెరాస్ ఎక్కడెక్కడ ఫిక్స్ చేస్తారంటే.. ఎమర్జెన్సీ లైట్ దగ్గర ఒకటి ఫిక్స్ అయి ఉంటుంది. అలాగే ఇంకోటి సీలింగ్ లో ఫిక్స్ అయి ఉంటుంది. మూడోది ఫ్యాన్ లో కూడా హిడెన్ కెమెరా ఉంటుందట. సాకేట్ లో ఒక కెమెరా ఉండే అవకాశం ఉంది. ఇంకా టీవీ కంట్రోల్ కూడా కెమెరా ఉంటుందట. అలాగే వాష్ రూమ్ లో ఉండే అద్దం దగ్గర కూడా కెమెరా ఉంటుందట.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular