spot_img
Monday, June 22, 2026
spot_img

మైనర్ అమ్మాయిలను ప్రేమించ మంటూ వేదింపులు.ఒప్పుకోక పోవడం తో కత్తి తో డాడీ

అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాగ్ అంబర్పేట్ లో దారుణం

ఇద్దరు మైనర్ బాలికలు ట్యూషన్ నుండి ఇంటికి వెళ్తుండగా ఘటన

ప్రతిరోజు ప్రేమించమని ట్యూషన్ నుండి వెళ్తుండగా వేధించే ప్రేమోన్మాది

నిరాకరించడంతో బాలికల పై కత్తితో దాడి

ఇద్దరు అమ్మాయిలకు గాయాలు

అమ్మాయిలను దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రికి తరలించిన అంబర్పేట్ పోలీసులుసంఘటన జరిగిన వెంటనే కత్తితో దాడి చేసిన బాలుడు(రమణ17) ఆందోళనతో విద్యానగర్ సమీపంలో రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు..

ఆత్మహత్య చేసుకున్న బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular